Home / Recipes / PULUSU UPMA /TAMARIND UPMA RECIPE

Photo of PULUSU  UPMA /TAMARIND UPMA RECIPE by Tejaswi Yalamanchi at BetterButter
1238
5
0.0(0)
0

PULUSU UPMA /TAMARIND UPMA RECIPE

Mar-28-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
10 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Simmering
  • Healthy

Ingredients Serving: 3

  1. బియ్యం రవ్వ 1 కప్
  2. నీరు 3 కప్
  3. పచ్చి మిర్చి 2 ముక్కలు
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ తగినంత
  6. కర్వేపాకు
  7. చింతపండు ఒక నిమ్మకాయ సైజు
  8. బెల్లం లేదా పంచదార 1 స్పూన్
  9. పసుపు 1/4 స్పూన్
  10. కరోట్ 1 ముక్కలు
  11. చనకాయలు
  12. జీలకర
  13. ఆవాలు
  14. ఉలిపాయ 1 ముక్కలు

Instructions

  1. ముందుగ ఒక కడాయి లో నూనే పోసి వేడి యకక ఆవాలు ,జీలకర్ర ,చనకాయలు వేయించండి
  2. తరవాత ఆనియన్ ,కరోట్ ,మిర్చి వేయించండి
  3. ఇప్పుడు చింతపండు, పసుపు,నీరు,బెల్లం లేదా పంచదార ,తగినంత ఉప్పు వేయండి
  4. నీరు బాగా మరిగాక
  5. రవ్వ వేస్తూ ఉండలు కటకుండా కలపండి
  6. మామూలు ఉప్మా ల ఏయ్ వరకు

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE