Home / Recipes / Mysore bonda

Photo of Mysore bonda by Tejaswi Yalamanchi at BetterButter
695
4
0.0(0)
0

Mysore bonda

Apr-01-2018
Tejaswi Yalamanchi
1200 minutes
Prep Time
10 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Frying

Ingredients Serving: 3

  1. మైదా 1 కప్
  2. బియ్యం పిండి 1/4 కప్
  3. ఉప్పు 1 చెంచా
  4. వంట సోడా 1/2 చెంచా
  5. నీరు తగినంత
  6. ఉల్లిపాయ 1
  7. 1/2 కప్ పెరుగు
  8. నునే ఫ్రై కి సరిపడా

Instructions

  1. ముందు గ ఒక బౌల్ లో మైదా,బియ్యం పిండి,ఉప్పు,వంట సోడా,తరిగిన ఉలిపాయ ,పెరుగు(కాస్త పుల్లగా ఉంటే బాగుంతుంది లేదన్న పర్వల) వేసి చక్కగా నీరు తో కలుపుకోండి ,బొండాలు వేసుకునే విధంగా
  2. ఒక 10-15 నిముషాలు పక్కన పేటండి
  3. ఇపుడు ఒక పాన్ లో డీప్ ఫ్రై కి నునే పెట్టుకోండి
  4. చక్కగా బొండాలు లాగా నూనే లో వేసి కాస్త బ్రౌన్ రంగు వొచ్చే దాక వేయించండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE