Home / Recipes / Amla rice

Photo of Amla rice by Sree Sadhu at BetterButter
415
4
0.0(0)
0

Amla rice

Apr-01-2018
Sree Sadhu
15 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Amla rice RECIPE

Easy

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Stir fry
  • Breakfast and Brunch
  • Low Calorie

Ingredients Serving: 4

  1. ఉసిరికాయ తురిమినది
  2. ఉప్పు
  3. ఎండుమిరపకాయలు
  4. పల్లీలు
  5. అన్నం
  6. ఆవాలు
  7. సెనగపప్పు
  8. మినపప్పు
  9. నూనె
  10. ఇంగువ
  11. అల్లం
  12. కరివేపాకు
  13. పచ్చిమిర్చి

Instructions

  1. ముందుగా అన్నం లో ఉప్పు పసుపు నూనె వేసి కలుపులోని పక్కనబెట్టుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసి అందులో మినపప్పు సెనగపప్పు ఆవాలు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు వేసి వేయించుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరికాయ వేసి కలుపుకోవాలి
  3. అది అన్నం లో వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE