Home / Recipes / Mutton keema

Photo of Mutton keema by Tejaswi Yalamanchi at BetterButter
622
2
0.0(0)
0

Mutton keema

Apr-23-2018
Tejaswi Yalamanchi
30 minutes
Prep Time
20 minutes
Cook Time
1 People
Serves
Read Instructions Save For Later

ABOUT Mutton keema RECIPE

హెల్త్ కి చాల మంచిది ..కీమా కాస్త త్వరగా బలం రావటానికి ఉపయోగం..

Recipe Tags

  • Non-veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Shallow fry
  • Frying
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 1

  1. మటన్ 1/4 కిలో
  2. కొబ్బరి చిన్న ముక్క
  3. అల్లం చిన్న ముక్క
  4. వెల్లుల్లి మూడు రెమ్మలు
  5. ఉప్పు 1 1/2 స్పూన్
  6. కారం 1 1/2 స్పూన్
  7. నూనె 4 స్పూన్స్
  8. నీరు 1 ఫుల్ గ్లాస్

Instructions

  1. ముందుగా మటన్ ని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి లేదా బాగా చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి
  2. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ని ముందు కడుక్కుని కాస్త నీరు పోసుకొని 4 విజిల్స్ వరకూ ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె పోసుకొని ఉడకపెట్టిన మట్టన్ ని నీరు లేకుండా తీసేసి ఆ నూనెలో వేయించుకోవాలి
  4. కొబ్బరి వెల్లుల్లి అల్లం ఈ మూడింటిని మిక్సీపట్టి పక్కన పెట్టుకుంది
  5. ఇప్పుడు మటన్ నూనెలో సగం వేగాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసి పూర్తిగా వేయించండి
  6. చివరిగా తగినంత ఉప్పు కారం వేసుకుని కలుపుకోండి
  7. నేను కొన్ని జీడిపప్పులను తీసుకొని నూనెలో వేయించుకుని వాటిని దీనిలో వేసాను ఇది ఆప్షన్
  8. బాగా వేగినాక చివరగా కొత్తిమీర చల్లుకోవాలి
  9. అంతే కీమా రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE