Home / Recipes / Colacassia fry

Photo of Colacassia fry by Sree Sadhu at BetterButter
425
11
0.0(0)
0

Colacassia fry

Apr-23-2018
Sree Sadhu
15 minutes
Prep Time
30 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Bachelors
  • Andhra Pradesh
  • Frying
  • Sauteeing
  • Main Dish
  • Gluten Free

Ingredients Serving: 2

  1. చామ దుంపలు - పావు కేజీ
  2. బియ్యప్పిండి - పెద్ద చెంచా
  3. కారం - చెంచా
  4. పసుపు - పావుచెంచా
  5. ఆమ్‌చూర్‌ పొడి - అర చెంచా
  6. ఉప్పు - తగినంత
  7. నూనె - వేయించేందుకు సరిపడా
  8. మినప్పప్పు - చెంచా
  9. ఆవాలు - అర చెంచా
  10. ఎండుమిర్చి - రెండు
  11. కరివేపాకు - రెబ్బ
  12. వెల్లుల్లి రెబ్బలు - ఐదు
  13. కూరకారం - చెంచా

Instructions

  1. శుభ్రంగా కడిగిన చామదుంపల్ని కుక్కర్‌లో వేసి ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
  2. తరవాత చెక్కు తీసి కోయాలి.
  3. వీటిపై బియ్యప్పిండి, కారం, పసుపు, ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు, నూనె వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. కావాలంటే బియ్యంపిండిని మరికొంచెం కూడా కలుపుకోవచ్చ
  4. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేసి ఈ ముక్కల్ని కరకరలాడేలా వేయించి తీసుకోవాలి.
  5. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేయాలి.
  6. అవి చిటపటలాడాక మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి.
  7. దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న చామ దుంప ముక్కలు వేసి, పైన కూరకారం చల్లాలి.
  8. రెండు నిమిషాలయ్యాక దింపేయాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE