Home / Recipes / Jack fruit curry

Photo of Jack fruit curry by Sree Sadhu at BetterButter
95
7
0.0(0)
0

Jack fruit curry

Apr-24-2018
Sree Sadhu
20 minutes
Prep Time
13 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Jack fruit curry RECIPE

శాకాహారుల ఆహారంలో పనస పొట్టు కూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పనసపొట్టు ఆవపెట్టి వండే కూర .

Recipe Tags

 • Veg
 • Medium
 • Others
 • Andhra Pradesh
 • Shallow fry
 • Simmering
 • Boiling
 • Main Dish
 • High Fibre

Ingredients Serving: 4

 1. పనస పొట్టు 3 కప్పులు
 2. పచ్చిమిర్చి 4
 3. చింత పండు పేస్టు 2 చెంచాలు
 4. తగినంత ఉప్పు
 5. చిటికెడు పసుపు
 6. కరివేపాకు రెమ్మలు 2
 7. సెనగ పప్పు 1 చెంచా
 8. మినపపప్పు 1 చెంచా
 9. ఆవాలు 1 చెంచా
 10. ఎండు మిర్చి 2
 11. ఆవ (ఆవాలు మిక్సీ చేసుకుని, పేస్టుగా మెత్తగా కలుపుకోవాలి)
 12. నూనె 3 చెంచాలు
 13. జీడిపప్పు 6

Instructions

 1. పనస పొట్టు బాగా ఊడక పెట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
 2. బాణలిలో 2 చెంచాల నూనె వేసి కొంచెం కాగాకా ఎండు మిర్చి మరియు పోపు దినుసులు , పల్లీలు , జీడిపప్పు వెయ్యాలి.
 3. చిటికెడు పసుపు కరివేపాకు తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించి ఉంచాలి.
 4. తరువాత ఉడికించిన పనస పొట్టు + చింతపండు పేస్టు ఉప్పు వేయాలి.
 5. మూత ఉంచి తక్కువ వేడిపై 1 నిమిషం ఉంచి బాగా కలుపుకోవాలి.
 6. చల్లారాక కూరను దించి పైన చెప్పిన ఆవను బాగా కలిసేలా కలుపు కోవాలి.
 7. ఇందులో వేయించిన గుమ్మడికాయ ఒడియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE