Home / Recipes / Karvepaaku Chicken Kora

Photo of Karvepaaku Chicken Kora by Reena Andavarapu at BetterButter
429
4
0.0(0)
0

Karvepaaku Chicken Kora

Apr-24-2018
Reena Andavarapu
15 minutes
Prep Time
30 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

ABOUT Karvepaaku Chicken Kora RECIPE

నాకూ తాజా ఆకు కొర్రలుటొ చికెన్ వందదం చాలా ఇష్టం. పాలకోరా, మెంట్ కోరా, కొతిమిర, పుదీనా అలా కొన్ని రకాలు కూరలుటొ వ వండెను. ఈ సారి తాజా కరివేపాకు చూడగానే చికెన్టొ వండాలని అనిపించింది. అలానే చేశాను. ఇంటిలో అండర్కీ నచ్చింది. మీరు త్వరలో ట్రై చేయన్డి.

Recipe Tags

  • Non-veg
  • Easy
  • Pressure Cook

Ingredients Serving: 5

  1. కోరా కోసం :
  2. చికెన్ - ఒక కేజీ
  3. తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు
  4. తరిగిన టమాటా - అర కప్పు
  5. పచ్చి మిరపకాయలు - రెండు
  6. అల్లు వెల్లుల్లి ముద్ద - 2 గానీ 3 టేబుల్ స్పూన్లు
  7. జీలకర్ర - ఒక చిన్న స్పూన్
  8. కరివేపాకు - 15(తాజా)
  9. పసుపు - అర టీస్పూన్
  10. కారం గుండా - అర టీస్పూన్
  11. ధనియాలు గుండా - ఒక టీ స్పూను
  12. నోన్
  13. ఉప్పు తగినంత
  14. నీరు - ఒక కప్పు
  15. కరివేపాకు పొడి :
  16. కరివేపాకు - 30 (తాజా)
  17. ధనియాలు - ఒక పెద్దా టేబుల్ స్పూన్
  18. మిరియాలు - 10
  19. జీలకర్ర - ఒక చిన్న స్పూన్
  20. సోప్ గింజలు (ఫినేలు) - ఒక చిన్న స్పూన్
  21. దాల్చింని చెక్క - ఒక చిన్న ముక్క
  22. లవంగాలు - 3
  23. యేలకలు - 2

Instructions

  1. కరివేపాకు పొడి కోసం మసలాని పొడిగా వేయించాలి.
  2. కరివేపాకు చిన్న రవ్వ నూనీ వేసి వేరేగా వేయించలి
  3. అన్ని కలిపి పొడి చేయడి
  4. పొడి పక్కన ఉంచంది
  5. ఒక ప్రేశర్ పాన్ తీసుకొని మూడు స్పూన్లు నూనె వేసుకోని వేడి ఐయేకా జీలకర్ర వేయండి.
  6. రెండు పచ్చి మిరపకాయలు వెరసి , కొన్ని కరివేపాకు వేసి వేయించాలి.
  7. తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అల్లు వెల్లుల్లి ముద్ద వేసికొని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  8. చికెన్ ముక్కలు వేసుకొని పసుపు, కారం, ధనియాలు గుండా ఇంకా ఉప్పు వేసి వేయించాలి
  9. ముక్కలు తెల్లగా వేగేకా టమాట ముక్కలు ఇంకా నీరు వేసి కలిపి మోత పెట్టాలి.
  10. రెండు విసిలులు కు గ్యాస్ ఆపిఅలీ.
  11. ప్రేశర్మ తగేక మోత తీసి తయ్యరూ చేసిన కరివేపాకు పొడి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ నివాళి.
  12. వేడి వేడి రుచికర్మన కరివేపాకు చికెన్ రెడీ.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE