Home / Recipes / Raw banana fry

Photo of Raw banana fry by Reena Andavarapu at BetterButter
452
3
0.0(0)
0

Raw banana fry

Apr-26-2018
Reena Andavarapu
10 minutes
Prep Time
10 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Raw banana fry RECIPE

ఈ రకంగా అరటికాయ ఇగురు చేస్తే ఇష్టపడని వారూ కూడా ఆసక్తిగా తింటారు.

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Healthy

Ingredients Serving: 4

  1. అరిటికాయ-1 పెద్దది
  2. ఉల్లిపాయ - 1 పెద్దది
  3. అల్లు వెల్లుల్లి ముద్ద - అర స్పూన్
  4. కారం గుండా - ఒక స్పూన్
  5. పసుపు - అర స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. అవాలు - అర స్పూన్
  8. మిన్న పప్పు - ఒక స్పూన్
  9. నూనె
  10. కరివేపాకు కొన్ని

Instructions

  1. ఒక పాన్లో రెండు చెంచాలు నూనె వేసి ఆవాలు, మిన్నప పప్పు తాలింఫ్ వేయండి.
  2. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
  3. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి
  4. తరిగిన అరటికాయ ముక్కలు వేసి, అన్ని గూండాలు ఇంకా ఉప్పు వేసి కలిపి మోత పెట్టాలి
  5. ఒక సారి మోత తీసి కలిపి మళ్లీ అయ్యే వరకు ఉంచాలి.
  6. అంటే సులభంగా ఇంకా రుచికరంగ అరటికాయ ఇగురు రెడీ.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE