Home / Recipes / Capsicum onion curry

Photo of Capsicum onion curry by Sree Sadhu at BetterButter
737
6
0.0(0)
0

Capsicum onion curry

Apr-27-2018
Sree Sadhu
10 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Capsicum onion curry RECIPE

వేడి వేడి అన్నం లో చాలా బాగుంటుంది మరియు చాలా సులువుగా చేసుకోవచ్చు

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Stir fry
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. కాప్సికం 2 తరిగినవి
  2. ఉల్లిపాయ 2 తరిగినవి
  3. నూనె 2 చెంచాలు
  4. సెనగపిండి 4 చెంచాలు
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. మినపప్పు 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. కారం 1 చెంచా

Instructions

  1. ముందుగా ఉల్లిపాయ కాప్సికం ని తరిగి పెట్టుకోవాలి
  2. తరువాత ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి
  4. అందులో వేగాక ఉల్లిపాయ కాప్సికం వేసి ఎర్రగా వేసి వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు కరం వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
  6. అప్పుడు అందులో సెనగపిండి వేసి పచ్చి వాసనా పోయేవరకు వేయించి పొయ్యి ఆపుకోవడమే అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE