Home / Recipes / Tomato methi curry

Photo of Tomato methi curry by Sree Sadhu at BetterButter
897
7
0.0(0)
0

Tomato methi curry

Apr-27-2018
Sree Sadhu
20 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Tomato methi curry RECIPE

అతి సులువుగా తయారుఅవ్వుతుంది అన్నం లో కి దోశ లో కి ఇడ్లీ లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Simmering
  • Main Dish
  • Low Cholestrol

Ingredients Serving: 2

  1. టమాట 1/2 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. ఎండుమిరపకాయలు 8
  4. నూనె 4 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. మెంతులు 2 చెంచాలు

Instructions

  1. ముందుగా టమాట ల ను కడుగుకోవాలి
  2. తరువాత వాటిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. నూనె వేడిఅయ్యాక అందులో తరిగిన టమాటా వేసి మగ్గించుకోవాలి
  4. తరువాత మరో బాణీ తీసుకొని అందులో ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి పొడిగా నూనె లేకుండా వేయించుకోవాలి
  5. వేయించుకున్న వాటిని చల్లర్చుకొని పొడి చేసులోవాలి
  6. ఇప్పుడు మగ్గిన టమాటా లో ఉప్పు పొడి వేసి కలుపుకొని పొయ్యి అప్పుకోవాలి
  7. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండుమిరప వేసి వేయించుకొని కూర లో వేసుకొని తినాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE