Home / Recipes / Bharwan mirchi

Photo of Bharwan mirchi by Sree Sadhu at BetterButter
420
7
0.0(0)
0

Bharwan mirchi

Apr-27-2018
Sree Sadhu
8 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Bharwan mirchi RECIPE

ఇది అన్నం లో కి చాలా బాగుంటుంది చాలా తొందరా గా తయారు అవ్వుతుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Frying
  • Main Dish
  • Low Cholestrol

Ingredients Serving: 2

  1. పెద్ద పచ్చిమిర్చి 1/2 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. నూనె 2 చెంచాలు
  5. శెనగపిండి 5 చెంచాలు

Instructions

  1. ముందుగా పచ్చిమిర్చి కి మధ్యలో గాటు పెట్టుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసి పచ్చిమిర్చి ని వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో ఉప్పు కారం వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి
  4. వేగిన తరువాత అందులో శెనగపిండి వేసి వేయించాలి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE