Home / Recipes / Brinjal sesame curry

Photo of Brinjal sesame curry by Sree Sadhu at BetterButter
443
5
0.0(0)
0

Brinjal sesame curry

Apr-28-2018
Sree Sadhu
10 minutes
Prep Time
20 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Brinjal sesame curry RECIPE

ఇది చాలా రుచికరంగా ఉంటుంది

Recipe Tags

  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Simmering
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. వంకాయలు 1/2 కేజీ
  2. నువ్వుల పొడి 1 కప్పు
  3. పచ్చిమిర్చి 2
  4. ఉల్లిపాయ 1
  5. జీలకర్ర 1 చెంచా
  6. నూనె 4 చెంచాలు
  7. ఉప్పు తగినంత
  8. కారం 3 చెంచాలు
  9. గరం మసాలా 1 1/2 చెంచాలు
  10. వేయించిన పల్లీల పొడి 3 చెంచాలు
  11. చింతపండు నీళ్లు కొంచెం
  12. కొబ్బరి పొడి 2 చెంచాలు

Instructions

  1. ముందుగా నువ్వులు పల్లీలు ఎండుకొబ్బరి వేయించి ఉప్పు కారం వేసి పొడి చేసుకోవాలి
  2. వంకాయలను గుత్తి ల తరుగుకోవాలి తరుగుకొని పొడి ని వంకాయలు లో కురుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి అందులో జీరా వేసి వేగనివ్వాలి వేగణించి అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. అందులో కూరుకున్న వంకాయలు వేయాలి
  5. అందులో చింతపండు నీళ్లు వేసి ఉడికించాలి
  6. అంతే రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE