Home / Recipes / Soya chunks curry

Photo of Soya chunks curry by Tejaswi Yalamanchi at BetterButter
47
3
0.0(0)
0

Soya chunks curry

Apr-28-2018
Tejaswi Yalamanchi
15 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Soya chunks curry RECIPE

మీల్ మేకర్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి.శరీరానికి కావలిసిన అమైనో ఆసిడ్స్ కలిగి ఉంటాయి

Recipe Tags

 • Veg
 • Easy
 • Others
 • Andhra Pradesh
 • Simmering
 • Frying
 • Main Dish
 • Healthy

Ingredients Serving: 2

 1. మీల్ మేకర్ 1/4 కిలో
 2. 1 కప్ తరిగిన టమోటా
 3. 1 కప్ తరిగిన ఉల్లిపాయ
 4. 1 పచ్చి మిర్చి తరిగినది
 5. 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
 6. ఉప్పు 1 చెంచా
 7. కారం 1 చెంచా
 8. నూనె 4 చంచాలు
 9. పసుపు 1/4 చెంచా
 10. తాలింపు కి:
 11. ఆవాలు 1/2 చెంచా
 12. జీలకర్ర 1/2 చెంచా
 13. పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
 14. మినపప్పు 1/2 చెంచా

Instructions

 1. ముందుగా మీల్ మేకర్ ని నీటిలో ఉడికించండి
 2. నీరు తీసేయండి పిండేసి
 3. తాలింపు కోసం:
 4. ఒక గిన్నెలో నునే వేసి అది వేగాక ఆవాలు జీలకర పచ్చి శెనగపప్పు మినపప్పు వేయండి
 5. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి మిర్చి ఉప్పు పసుపు వేసి వేగానీవండి
 6. తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి
 7. ఆ తరవాత టమోటా ముక్కలు వేసి మగ్గానివంది
 8. ఆ తరవాత మీల్ మేకర్ వేసి కలపండి 10 నిమిషాలు ఉదకనివండి
 9. ఇప్పుడు కారం వేయండి 2 నిమిషాల తరువాత దించేయండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE