Home / Recipes / Tomato meal maker curry

Photo of Tomato meal maker curry by Sree Sadhu at BetterButter
2355
8
0.0(0)
0

Tomato meal maker curry

Apr-28-2018
Sree Sadhu
10 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Tomato meal maker curry RECIPE

ఇది అన్నం లో కి చపాతీ లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Hyderabadi
  • Simmering
  • Boiling
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 2

  1. టమాట 1/4 కేజీ
  2. మీల్ మేకర్ 1/4 kg
  3. ఉల్లిపాయ 2
  4. 4 చెంచాల నూనె
  5. ఉప్పు తగినంత
  6. కారం 2 చెంచాలు
  7. అల్లం వెల్లుల్లి 1 చెంచా
  8. గరంమసాలా 1 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. ఆవాలు 1 చెంచా

Instructions

  1. ముందుగా మీల్ మేకర్ ని ఉడికించుకుని ఉంచుకోవాలి .
  2. బాండీ లో నూనెవేసుకొని జీలకర్ర ఆవాలు వేయించుకుని .
  3. చిన్న చిన్న ముక్కలుగా కోసుకునివుంచుకున్న ఉల్లిముక్కలు వేసుకొని వేయించుకోవాలి
  4. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించాలి .
  5. టమోటా ముక్కలు వేసుకోవాలి .
  6. అవి మగ్గాకా ఉడికిన మీల్మేకర్ వేసుకోవాలి .
  7. ఇప్పుడు ఉప్పూకారం గరం మసాలా వేసుకొని 2 నిముషములు ఉడికించి స్టవ్ ఆపివేసుకుంటే కూర రెడీ .

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE