Home / Recipes / Radish stir fry

Photo of Radish stir fry by Tejaswi Yalamanchi at BetterButter
458
3
0.0(0)
0

Radish stir fry

Apr-29-2018
Tejaswi Yalamanchi
10 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Radish stir fry RECIPE

ముల్లంగి బ్లడ్ ప్రెషర్ ,డయాబెటిస్ ఉన్నవారికి మంచిది

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Shallow fry
  • Main Dish
  • Diabetes

Ingredients Serving: 2

  1. ముల్లంగి 500 గ్రాములు
  2. కార్వేపకు 1 రెమ్మ
  3. ఉప్పు 1చెంచా
  4. కారం 1 చెంచా
  5. పసుపు 1/4 చెంచా
  6. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  7. తాలింపు కి:
  8. నునే 4 చంచాలు
  9. ఆవాలు 1/2 చెంచా
  10. జీలకర్ర 1/2 చెంచా
  11. పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
  12. మినపప్పు 1/2 చెంచా

Instructions

  1. ముందు గా ముల్లంగినీ ముక్కలు గా తరగండి
  2. ఇప్పుడు ఒక గినే లో నూనే వేసి అది వేడి అయ్యాక తాలింపు పెట్టండి---ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినపప్పు వేసి 1 నిమిషం వేగాక ములంగి ముక్కలని వేయండి
  3. దానిలో ఉప్పు పసుపు వేయండి కలపండి
  4. ములంగి వేగాక కారం కార్వేపకు కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి దించేయాలి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE