Home / Recipes / Broad bean tomato curry

Photo of Broad bean tomato curry by Sree Sadhu at BetterButter
674
5
0.0(0)
0

Broad bean tomato curry

Apr-30-2018
Sree Sadhu
30 minutes
Prep Time
10 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Broad bean tomato curry RECIPE

చిక్కుడుకాయల్లో మంచి పోషకాలు ఉన్నట్టు న్యూట్రిషన్లు చెబుతుంటారు. చిక్కుడు కాయలతో చేసే ప్రతివంటకం అత్యంత రుచికరంగా ఉండి శరీరానికి కావల్సిన వివిధ పోషకాలను పుష్కలంగా అందిస్తాయి.

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Shallow fry
  • Pressure Cook
  • Boiling
  • Basic recipe
  • Healthy

Ingredients Serving: 4

  1. చిక్కుడుకాయలు- పావు కేజీ
  2. నూనె- 3 చెంచాలు
  3. టమాటాలు 4
  4. పచ్చి మిరపకాయలు 3
  5. అల్లం చిన్నముక్క
  6. జీలకర్ర 1 చెంచా ,
  7. ఆవాలు 1 చెంచా
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. కారం 2 చెంచా
  10. రుచికి సరిపోయే ఉప్పు
  11. ఇంగువ చిటికెడు.

Instructions

  1. ముందుగా చిక్కుడు కాయలు ను చిక్కుకొని కడుక్కొని వుంచుకొవాలి.
  2. కుక్కర్లో చిక్కుడుకాయ ముక్కలును మరియు కొంచెం ఉప్పు వేసుకొని వుడకబెట్టుకోవాలి.
  3. తరువాత నీరు వార్చెయాలి.
  4. టమాటాలు ముక్కలు గా కోసుకోవాలి.
  5. అల్లం పచ్చిమిర్చి ఉప్పు పసుపు మిక్సీ లో రుబ్బుకొని వుంచుకోవాలి.
  6. ఇప్పుడు బాండిలొ నూనె వేసుకొని వేడిగా అయ్యాకా
  7. జీలకర్ర , ఆవాలు , ఇంగువ, అల్లం పచ్చిమిర్చి ముద్ద కరివేపాకు వేసుకొని వేగాకా
  8. టమాటా ముక్కలు వెసుకొని మగ్గించాలి
  9. వుడికించి వుంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు
  10. కారం కూడా వేసుకొని బాగాకలిపి 2 నిముషములు ఉడికించుకుని
  11. స్టవ్ ఆపివేసుకుంటె రుచికరమైన చుక్కుడుకాయ టమాటా కూర రడి .

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE