Home / Recipes / Paneer butter masala

Photo of Paneer butter masala by Kathi Mamatha at BetterButter
1261
4
0.0(0)
2

Paneer butter masala

May-01-2018
Kathi Mamatha
10 minutes
Prep Time
30 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Paneer butter masala RECIPE

చేసే విధానం

Recipe Tags

  • Veg
  • Medium
  • Others
  • North Indian
  • Boiling
  • Basic recipe
  • Healthy

Ingredients Serving: 4

  1. పన్నీర్ 500gms
  2. బట్టర్ 2tbsp
  3. దాల్చిన చేసిఖా 1
  4. మిగిలిన స్పైసెస్... లవంగ, పేపెర్కార్న్, బే లీఫ్
  5. ఖారం 1/2tbsp
  6. ధనియాళ్ళ పొడి 1tsp
  7. ఉల్లిపాయలు 1pedhadhi
  8. అల్లం వెళ్లిలు పేస్ట్ 1tsp
  9. గరం మసాలా 1tsp
  10. కెచప్ 1tsp
  11. మిల్క్ 1 cup
  12. టొమాటోలు 2
  13. సాల్ట్ టేస్ట్ తగినంత
  14. ఆయిల్ 2tbsp
  15. కాజు 5-6

Instructions

  1. ఒక పెద్ద కడై తీయనుకోండి... అందులో 1త్స్ప్ బట్టర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి వేడి చేయండి.. అందులో స్పైసెస్ అండ్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి.. కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.. నెక్స్ట్ టమాటోలు కూడా వేసి వేయించు కోవాలి... అన్ని బాగా ఫ్రై అయింతరువాత దాన్ని చాలార బెట్టి పేస్ట్ చేసుకోవాలి.. మల్లి బాణీని స్టవ్ పైన పెట్టి మిగిలిన ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో పేస్ట్ చేసిన మసాలా వేసుకోవాలి... ఉప్పు మరియు ఖారం వేసి ఫ్రై చేసుకోవాలి... కొంచెం వాటర్ మరియు పలు వేసికొని ఉడికించుకోవాలి.... కొంచెం ఫ్రై అయ్యిన తరుత పన్నీర్ వేసుకోవాలి.... తరువాత కెచప్, గరం మసాలా, ధనియాల పొడి... అన్ని వేసి కలుపు కోవాలి.. ఆయిల్ బయటకి వాటిచే అంతే వరకు ఫ్రై చేసుకోవాలి... లాస్ట్ ఖి స్టవ్ పైన నుంచి దింపేముందు బట్టర్ వేసుకోవాలి... కళ్ళు అంటే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటది... అంతే పన్నీర్ బట్టర్ మసాలా రెడీ....

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE