Home / Recipes / Mixed veg curry

Photo of Mixed veg curry by Sree Sadhu at BetterButter
519
7
0.0(0)
0

Mixed veg curry

May-02-2018
Sree Sadhu
15 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Mixed veg curry RECIPE

ఇది రోటి లోకి చాలా బాగుంటుంది.

Recipe Tags

  • Veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Simmering
  • Sauteeing
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 2

  1. క్యారెట్ ముక్కలు 1కప్పు
  2. బీన్స్ ముక్కలు 1 కప్పు
  3. పచ్చిబఠణి 1కప్పు
  4. కాప్సికం ముక్కలు 1కప్పు
  5. బంగాళదుంప ముక్కలు 1కప్పు
  6. టమటాలు 3
  7. ఉల్లిపాయ 2
  8. వేయించిన పల్లీలు 1 కప్పు
  9. వేయించిన నువ్వూలు 1 కప్పు
  10. పచ్చిమిర్చి 2
  11. అల్లంవెల్లుల్లి ముద్ద 1 చెంచా
  12. కారం 3 చెంచాలు
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. నూనె 5 చెంచాలు
  15. గరం మసాల 3 చెంచాలు

Instructions

  1. ముందుగా క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ టమాటా ఆలూ కడుకొని తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఒక దాని తరువాత ఇంకోటి వేయించుకోవాలి
  3. ఈలోపు మరో బాణీ పెట్టి అందులో జీలకర్ర పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు బిరియాని ఆకు ధనియాలు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర వేగిన తరువాత మసాలా పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో టమాటా వేసి ఉప్పు వేసి టమాటా మగ్గే వరకు ఉంచాలి
  6. అందులో కారం గరం మసాలా వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
  7. అందులో వేయించిన ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE