Home / Recipes / Fish curry

Photo of Fish curry by Tejaswi Yalamanchi at BetterButter
1195
2
0.0(0)
0

Fish curry

May-02-2018
Tejaswi Yalamanchi
15 minutes
Prep Time
25 minutes
Cook Time
6 People
Serves
Read Instructions Save For Later

ABOUT Fish curry RECIPE

చేపల కూర చాలా సులువుగా మా అమ్మ గారి రెసిపీ

Recipe Tags

  • Non-veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Simmering
  • Boiling
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 6

  1. చాప ఒక 6 ముక్కలు
  2. ఉప్పు 2 చెంచాలు
  3. కారం 2 చెంచాలు
  4. కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  5. ఉల్లిపాయ 2 తరిగినది
  6. పచ్చిమిర్చి 2 తరిగినది
  7. చింతపండు ఒక నిమ్మకాయ అంతా
  8. పచ్చికొబ్బరి 250 గ్రాములు
  9. అల్లం 100 గ్రాముల ముక్క
  10. వెల్లుల్లి 4 రెమ్మలు
  11. దాల్చినచక్కా చిన్నవి 2
  12. నూనె 6 చంచాలు
  13. పసుపు 1/4 చెంచా
  14. నీరు తగినంత లేదా 4 గ్లాసులు

Instructions

  1. ముందుగా చింతపండు ని నీళ్ళలో నానబెట్టండి
  2. అది ననినక గుజ్జును తీసుకొని పక్కన ఉంచుకోండి
  3. పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి దాల్చినచెక్క మూడిటిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోండి
  4. చేపను ముక్కలుగా చేసుకుని కడిగి పక్కన ఉంచుకోండి
  5. ఇప్పుడు చేప కూర చేసే గినేని తీసుకోండి
  6. దానిలో చేపముక్కలను వేసి నునే ఉప్పు పసుపు కారం వేసి చేపలకు బాగా పట్టించండి
  7. పది నిమిషాలు పక్కన ఉంచండి
  8. ఇప్పుడు ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టక దానిలో పైన తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి
  9. ఇప్పుడు దాంట్లో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసి తగినంత నీరు పోయండి
  10. ముందుగా చేసుకున్న పేస్టు మిశ్రమాన్ని దాంట్లో వెయ్యండి
  11. ఒకసారి చేతితో నెమ్మదిగా కలపండి
  12. ఇప్పుడు మొత్తం చేపల చట్టి న పోయి మీద పెట్టి ఒక 15 నిమిషాలు కడపకుండా ఉడికించుకోండి
  13. ఇప్పుడు ఒకసారి పులుపు ని ఉప్పుని చూసుకొండి కవలంటే వేసుకుంది
  14. చేప ముక్కలను గరిటతో తిప్పకూడదు నెమ్మదిగా చత్తిని అటూ ఇటూ కదుపుతూ ఉంటే మొక్కలు వాటంతట అవే తిరుగుతాయి
  15. గరిటతో కదిపితే చేపముక్కలు విరిగిపోతాయి
  16. ఒక్కసారి కదిపేక ఇంకో 10 నిమిషాలు ఉడికించండి
  17. చేప ముక్కలు మెత్తగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేసుకోండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE