Home / Recipes / Methi chaman

Photo of Methi chaman by Sree Sadhu at BetterButter
922
6
0.0(0)
1

Methi chaman

May-03-2018
Sree Sadhu
10 minutes
Prep Time
20 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

ABOUT Methi chaman RECIPE

ఇది చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైనది

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Shallow fry
  • Simmering
  • Boiling
  • Side Dishes
  • Diabetes

Ingredients Serving: 3

  1. మెంతి ఆకు - 100 గ్రా.
  2. పాలకూర - 100 గ్రా.
  3. పనీర్ తురుము - 150 .గ్రా
  4. వెల్లుల్లి - ఒక టీస్పూన్
  5. నెయ్యి - 50 m .l
  6. పచ్చిమిరపకాయల పేస్ట్ - 1/2చెంచ
  7. జీడిపప్పు - 2 టీస్పూన్లు
  8. ఉల్లిపాయలు - 2 లేక 3
  9. కసూరి మేతి - 1/2 స్పూన్
  10. టొమాటోలు - 2
  11. ఉప్పు - తగినంత
  12. గరం మసాలా పొడి - 1/2స్పూన్
  13. కారం - 1/2స్పూన్
  14. ధనియాల పొడి - 1 టీస్పూన్
  15. క్రీమ్ - 2 టీస్పూన్లు

Instructions

  1. ముందుగా మెంతి పాలకూర కడిగి నీరుపోసి ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి
  2. టొమాటో, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి.
  3. బాండీ లో నూనెవేసి వేడిచేసుకోవాలి
  4. రుబ్బిన పేస్ట్ మరియు
  5. గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి
  6. వెల్లుల్లి, ముందే ఉడికించిన మెంతి, పాలకూర కలపాలి.
  7. కసూరిమేతి కలపాలి.
  8. సన్నని సెగపై కొద్దిసేపు ఉడికించి పనీర్ తురుము కలపాలి.
  9. చిక్కబడ్డాక క్రీమ్ కలిపి దించేయాలి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE