Home / Recipes / Veg crisp fry

Photo of Veg crisp fry by Sree Sadhu at BetterButter
255
7
0.0(0)
0

Veg crisp fry

May-04-2018
Sree Sadhu
8 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Frying
  • Main Dish
  • Lactose Free

Ingredients Serving: 2

  1. కాలీఫ్లవర్ 1 కప్
  2. క్యారెట్ ముక్కలు 1 కప్
  3. ఉడికించిన మీల్ మేకర్ 1 కప్
  4. ఆలూ ముక్కలు 1 కప్
  5. నూనె డీప్ ఫ్రై కి సెరిపడనంత
  6. మైదా 1/2 కప్
  7. కార్న్ ఫ్లోర్ 1/2 కప్
  8. నీళ్లు సరిపడినంత
  9. నువ్వులు 1/4 కప్
  10. ఉప్పు తగినంత
  11. కారం తగినంత
  12. గరం మసాలా 1 చెంచా
  13. జీలకర్ర 1/2 చెంచా
  14. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా

Instructions

  1. ముందుగా కూరగాయలను ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం అల్లం వెల్లులి పేస్ట్ గరం మసాలా నీళ్లు పోసి బాగా కలుపుకొని కొంచెం జీలకర్ర కూడా వేయాలి
  3. అందులో ఈ ముక్కలు అన్ని వేసుకొని కోట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు నూనె వేడి చేసుకొని అందులో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE