Home / Recipes / Brinjal chana dal curry

Photo of Brinjal chana dal curry by Tejaswi Yalamanchi at BetterButter
416
2
0.0(0)
0

Brinjal chana dal curry

May-06-2018
Tejaswi Yalamanchi
20 minutes
Prep Time
20 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Roasting
  • Frying
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 3

  1. వంకాయలు 6
  2. పచ్చి శెనగపప్పు 50 గ్రాములు నానపెట్టాలి
  3. ఉల్లిపాయ ఒకటి
  4. పచ్చిమిర్చి 2
  5. టమోటా 1
  6. అల్లంవెల్లుల్లి ముద్ద రెండు టీస్పూన్లు
  7. నూనె రెండు స్పూన్లు
  8. ఉప్పు ఒక స్పూను
  9. ఒక స్పూను కారం
  10. తరిగిన కొత్తిమిర రెండు స్పూన్లు
  11. గరంమసాలా ఒక స్పూను
  12. పసుపు పావు స్పూను
  13. తాలింపుకి:
  14. ఆవాలు అర స్పూను
  15. జీలకర్ర అర స్పూన్
  16. పచ్చి శెనగపప్పు అర స్పూను
  17. మినపప్పు అర స్పూన్

Instructions

  1. ముందుగా వంకాయలను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు గిన్నె తీసుకొని నునే పోసి అది వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వేసి వేగనివ్వాలి.
  3. పైవి వేగాక ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉప్పు,పసుపు వేసి వేగనివ్వాలి
  4. దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  5. అవి వేగాక టమోటా ముక్కలు ,ననపెట్టిన శెనగపప్పు వేసి వేగనివ్వాలి.
  6. వీటిలో వంకాయముక్కలు వేసి మగ్గనివాలి.అవి మగ్గక కారం గరంమసాలా వేసి ఒక 2నిమిషాలు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించేయండి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE