Home / Recipes / Raw banana curry

Photo of Raw banana curry by Sree Sadhu at BetterButter
469
5
0.0(0)
0

Raw banana curry

May-06-2018
Sree Sadhu
16 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Raw banana curry RECIPE

ఇది చపాతీ పూరి లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Simmering
  • Main Dish
  • Low Fat

Ingredients Serving: 2

  1. అరటికాయ ఉడికించినది 2
  2. నూనె 2 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. కారం 2 చెంచాలు
  5. పచ్చిమిర్చి 2
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. మినప్పప్పు 1/2 చెంచా
  9. సెనగపప్పు 1/2 చెంచా
  10. ఇంగువ చిటికేడూ
  11. కరివేపాకు 1 రెమ్మ

Instructions

  1. ముందుగా అరటికాయ ఉడికించి ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు సెనగపప్పు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి
  4. అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నిముషాలు వేసి అరటికాయ వేసి బాగా కలుపుకొని
  5. మరో ఐదు నిముషాలు పొయ్యి మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE