Home / Recipes / Crispy ladies finger fry recipe

Photo of Crispy ladies finger fry recipe by Tejaswi Yalamanchi at BetterButter
751
5
0.0(0)
0

Crispy ladies finger fry recipe

May-06-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
10 minutes
Cook Time
3 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Frying
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 3

  1. బెండకాయ ముక్కలు 1/4 కిలో
  2. ఉప్పు 1 చెంచా
  3. కారం 1 చెంచా
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
  5. సేనగపింది 3 చెంచాలు
  6. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  7. నీరు. సరిపడా
  8. ధనియాల పొడి 1 చెంచా
  9. గరం మసాలా 1 చెంచా

Instructions

  1. ముందుగా ఒక గిన్నె లో బెండకాయ ముక్కలు ఉప్పు,కారం,సేనగపింది, కార్న్ ఫ్లోర్,వేసి కలిపి దానిలో మళ్ళీ నీరు పోసి పకోడీ పిండిలా కలుపుకోండి
  2. ఒక గిన్నె తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా నునె పోసి కగానీవండి
  3. కాగాక బెండకాయ మిశ్రమాన్ని పకోడిలాగా వేయించుకోండి
  4. అవి వేగాక ఒక గిన్నె లో తీసుకుని వేడిగా ఉండగానే దానిలయా పొడి గరం మసాలా వేసి కలుపుకోండి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE