Home / Recipes / Brinjal fry

Photo of Brinjal fry by Sree Sadhu at BetterButter
341
3
0.0(0)
0

Brinjal fry

May-07-2018
Sree Sadhu
5 minutes
Prep Time
8 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Brinjal fry RECIPE

పప్పు లో కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Sauteeing
  • Main Dish
  • Gluten Free

Ingredients Serving: 2

  1. వంకాయలు 1/4 కేజీ
  2. జీలకర్ర 1/2 చెంచా
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. నూనె 3 చెంచాలు

Instructions

  1. ముందుగా వంకాయలను తరిగి ముక్కలుగా చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి
  3. అందులో వంకాయలు వేసి వేయించుకొని ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE