Home / Recipes / చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

Photo of చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం by Harini Balakishan at BetterButter
184
0
0.0(0)
0

చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

May-23-2018
Harini Balakishan
15 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం RECIPE

ఇది ఒక సాంప్రదాయిక వంటకం. పండుగలలో మరియు ప్రసాదం కొరకు చేస్తారు.

Recipe Tags

  • Veg
  • Medium
  • Festive
  • Karnataka
  • Pressure Cook
  • Accompaniment
  • Egg Free

Ingredients Serving: 4

  1. పెసర పప్పు పావు కప్పు కన్న కొద్దిగ ఎక్కువ
  2. బియ్యం పావు కప్పు
  3. బెల్లం అర కప్పు
  4. యాలకుల పొడి అర చంచా
  5. నెయ్యి నాలుగు పెద్ద చంచాలు
  6. జీడి పప్పు, కిశ్ మిశ్, బదామ్
  7. చిటికెడు పసుపు

Instructions

  1. పెసర పప్పును దోరగ వేయించుకోవాలి
  2. బియ్యం , పెసర పప్పు, చిటికెడు పసుపు, కొద్దిగ నెయ్యి వేసి కుక్కర్ లో మెత్తగ ఉడకబెట్టాలి
  3. ఒక కప్పు బెల్లం లో అర కప్పు నీరు వేసి పాకం పట్టాలి
  4. ఉడికిన పప్పు, బియ్యం మిశ్రమం లో పాకం వడగట్టాలి
  5. కొద్ది సేపు ఉడకనిచ్చి యాలకుల పొడి కలపాలి
  6. మూడు చంచా నెయ్యి కలపాలి. ఒక చంచా నేతితో డ్రై ఫ్రూట్స వేపి నచ్చిన విధంగా గార్నిష్ చేయ్యాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE