చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

By Harini Balakishan  |  23rd May 2018  |  
0 from 0 reviews Rate It!
 • Photo of చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం by Harini Balakishan at BetterButter
చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నంby Harini Balakishan
 • Prep Time

  15

  mins
 • Cook Time

  15

  mins
 • Serves

  4

  People

0

0

About చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం Recipe

ఇది ఒక సాంప్రదాయిక వంటకం. పండుగలలో మరియు ప్రసాదం కొరకు చేస్తారు.

చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

Ingredients to make చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

 • పెసర పప్పు పావు కప్పు కన్న కొద్దిగ ఎక్కువ
 • బియ్యం పావు కప్పు
 • బెల్లం అర కప్పు
 • యాలకుల పొడి అర చంచా
 • నెయ్యి నాలుగు పెద్ద చంచాలు
 • జీడి పప్పు, కిశ్ మిశ్, బదామ్
 • చిటికెడు పసుపు

How to make చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం

 1. పెసర పప్పును దోరగ వేయించుకోవాలి
 2. బియ్యం , పెసర పప్పు, చిటికెడు పసుపు, కొద్దిగ నెయ్యి వేసి కుక్కర్ లో మెత్తగ ఉడకబెట్టాలి
 3. ఒక కప్పు బెల్లం లో అర కప్పు నీరు వేసి పాకం పట్టాలి
 4. ఉడికిన పప్పు, బియ్యం మిశ్రమం లో పాకం వడగట్టాలి
 5. కొద్ది సేపు ఉడకనిచ్చి యాలకుల పొడి కలపాలి
 6. మూడు చంచా నెయ్యి కలపాలి. ఒక చంచా నేతితో డ్రై ఫ్రూట్స వేపి నచ్చిన విధంగా గార్నిష్ చేయ్యాలి

My Tip:

బాసుమతి బియ్యం మరియు చక్కర వేసి కూడ చేయ్యవచ్చు

Reviews for చక్ ర పొంగలి / సక్కరె పొంగల్ / పరమాన్నం (0)

Cooked it ? Share your Photo