Home / Recipes / సక్కరె పొంగల్/చక్కర పొంగల్/పరమాన్నం

Photo of సక్కరె పొంగల్/చక్కర పొంగల్/పరమాన్నం by Harini Balakishan at BetterButter
594
2
0.0(0)
0

సక్కరె పొంగల్/చక్కర పొంగల్/పరమాన్నం

May-24-2018
Harini Balakishan
15 minutes
Prep Time
15 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT సక్కరె పొంగల్/చక్కర పొంగల్/పరమాన్నం RECIPE

ఇది ఒక సాంప్రదాయిక వంటకం . పండుగలలో మరియు పూజలలో ప్రసాదంలా చేస్తారు

Recipe Tags

  • Veg
  • Medium
  • Festive
  • Karnataka
  • Pressure Cook
  • Dessert
  • Healthy

Ingredients Serving: 4

  1. పావు కప్పు కన్న కొద్దిగ ఎక్కువ పెసర పప్పు
  2. పావు కప్పు బియ్యం
  3. కప్పు బెల్లం
  4. నాలుగు చంచా నెయ్యి
  5. యాలకుల పొడి
  6. జీడిపప్పు , కిష్మిష్, బాదాం
  7. చిటికెడు పసుపు, కొద్దిగ నూనె

Instructions

  1. పెసర పప్పు దోరగ వేసుకోవాలి
  2. బియ్యం, పెసరపప్పు, ఒకటిన్నర కప్పు నీరు , చిటికెడు పసుపు, కొద్దిగ నూనె వేసి కుక్కర్ లో మూడు విసల్స్ వరకు ఉడకబెట్టాలి
  3. ఒక కప్పు బెల్లంలో అర కప్పు నీరు పోసి పాకం పట్టాలి
  4. పాకాన్ని ఉడికిన అన్నం పప్పు మిశ్రమంలో వేయ్యాలి
  5. కొద్ది సేపు ఉడకబెట్టి మూడు చంచాల నెయ్యి , యాలకుల పొడి కలపాలి
  6. ఒక చంచా నేతితో జీడి పప్పు , కిష్మిష్, బాదాం వేపి గార్నిష్ చేసి సర్వ్ చేయ్యాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE