కారా పొంగల్/కట్టు పొంగల్

By Harini Balakishan  |  24th May 2018  |  
0 from 0 reviews Rate It!
 • Photo of కారా పొంగల్/కట్టు పొంగల్ by Harini Balakishan at BetterButter
కారా పొంగల్/కట్టు పొంగల్by Harini Balakishan
 • Prep Time

  15

  mins
 • Cook Time

  15

  mins
 • Serves

  2

  People

0

0

About కారా పొంగల్/కట్టు పొంగల్ Recipe

ఇది ఒక సాంప్రదాయక వంటకము. ధనుర్మాసంలో ఎక్కువగ వండుతారు. ప్రసాదం గ కూడ

కారా పొంగల్/కట్టు పొంగల్

Ingredients to make కారా పొంగల్/కట్టు పొంగల్

 • పావు కప్పు కన్న కొద్దిగ ఎక్కువ పెసర పప్పు
 • పావు కప్పు బియ్యం
 • జిలకర రెండు చంచాలు
 • మిరియాలు చంచా
 • నాలుగు చంచా నెయ్యి
 • ఉప్పు సరిపడ
 • చిటికెడు పసుపు, ఇంగువ
 • పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము
 • జీడి పప్పు
 • కరివేపాకు

How to make కారా పొంగల్/కట్టు పొంగల్

 1. ముందు బియ్యం, పప్పు, చిటికెడు పసుపు, కొద్దిగ నూనె వేసి కుక్కర్ లో మూడు విసల్స్ వరకు ఉడకబెట్టాలి
 2. పోపులో నెయ్యి వేసి జీడి పప్పు వేయించి , జిలకర ,మిరియాలు, కొద్దిగ పసుపు, ఇంగువ, కరివేపాకు, కొబ్బరి తురుము వేసి వేపాలి
 3. ఉడికిన అన్నం పప్పు మిశ్రమం కలిపి....
 4. డిష్ అవుట్ చేసి గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయడం

My Tip:

పెసరలు కూడ వాడొచ్చు పెసర పప్పు బదలు

Reviews for కారా పొంగల్/కట్టు పొంగల్ (0)