హోమ్ / వంటకాలు / కాబూలీ చనా మసాలా వడ

Photo of Chick Pea Masala Vada by Suma Malini at BetterButter
0
2
0(0)
0

కాబూలీ చనా మసాలా వడ

May-27-2018
Suma Malini
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీ చనా మసాలా వడ రెసిపీ గురించి

వర్షం పడుతున్నప్పుడు అమ్మ అందించిన వెచ్చని ప్రేమ,ఆనందం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాబులీ సెనగలు
  2. ఉల్లిపాయ‌ 1
  3. అల్లం 1 అంగుళం
  4. పచ్చి మిర్చి 3
  5. లపంగం 4 మొగ్గలు
  6. జీలకర్ర చెంచాడు
  7. వెల్లుల్లి 4 రేకులు (ఐచ్చికం)
  8. ఉప్పు తగినంత
  9. నూనె లేదా వెన్న పూస

సూచనలు

  1. కాబులీ సెనగలు నాన బెట్టాలి.
  2. ఉల్లి పచ్చి మిర్చి, కరివేపాకు సన్నగా తరగాలి.
  3. జీలకర్ర,లవంగం, వెల్లుల్లి అల్లం పేస్ట్ గా నూరాలి.
  4. కాబులీ సెనగలు రుబ్బి మసాలా పేస్ట్, ఉల్లి మిర్చి కరివేపాకు ముక్కలు, మసాలా పేస్ట్, ఉప్పు కలపాలి.
  5. చిన్న ఉండలుగా చేసి మధ్యలో చిన్నగా నొక్కి వడలు తట్టుకోవాలి.
  6. ఇవి నూనె లో సన్ప సెగ మీద వేయించు కోవాలి. నా లాగా నూనె ముట్టుకుంటే ప్రమాదం వాళ్ళకి పెనం మీద కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర