టమెటో బజ్జీలు | Stuffed Tomatoes Recipe in Telugu

ద్వారా Suma Malini  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed Tomatoes recipe in Telugu,టమెటో బజ్జీలు, Suma Malini
టమెటో బజ్జీలుby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

టమెటో బజ్జీలు వంటకం

టమెటో బజ్జీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed Tomatoes Recipe in Telugu )

 • టమొటిలు చిన్నవి, ముగ్గినవి
 • సెనగ పిండి
 • ఉప్పు తగినంత
 • పెరుగు లేదా వంటసోడా చిటికెడు
 • నీళ్ళు తగినన్ని
 • ఉల్లిపాయ 1
 • పచ్చి మిర్చి 1
 • కొత్తిమీర
 • కార్న ఫ్లేక్స
 • వేరుశనగ గుళ్ళు
 • నిమ్మకాయ
 • నూనె లేదా వెన్న పూస

టమెటో బజ్జీలు | How to make Stuffed Tomatoes Recipe in Telugu

 1. సెనగపిండిలో తగినంత ఉప్పు 2 చెంచాలు పెరుగు అవసరం అయితే నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.
 2. 4 గాట్లుపెట్టిన టమొటాలను సెనగ పిండిలో ముంచి నూనెలో వేయించాలి. పిండి కొద్దిగా గట్టిగా కలిపి హాట్ ఎయిర్ ఫైయర్ లో బేక్ కూడా చేసుకోవచ్చు.
 3. వేయించిన లేదా బేక్డ టమొటాలను మధ్యగా కోసి రసం గింజలు వేరుగా తీసుకోవాలి.
 4. ఈ రసానికి, ఉల్లి, కొత్తిమీర తరుగు లో నిమ్మరసం కలిపి కార్నఫ్లేక్స, వేయించిన పల్లీలు, చిటికెడు బండి మసాలా పొడి (వేయించి న జీలకర్ర,సొంపు, మిరియాలు,లవంగం, పెద్ద ఏలకులు, ఎండుమిర్చి) కలిపి బజ్జీలలో కూరి ఆరగించండి.

నా చిట్కా:

నూనెలో వేయించడం కన్నా కాల్చుకోవడం ఆరోగ్యకరం.

Reviews for Stuffed Tomatoes Recipe in Telugu (0)