హోమ్ / వంటకాలు / ఆలూ బ్రెడ్ బజ్జి

Photo of Aloo bread bajji by Sree Sadhu at BetterButter
378
4
0.0(0)
0

ఆలూ బ్రెడ్ బజ్జి

May-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బ్రెడ్ బజ్జి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఇంటికి వచ్చిన వారికి స్నాక్స్ గా పెట్టవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 6-8
  2. బంగాళదుంప 2-3
  3. ఉప్పు తగినంత
  4. కారం 1/2 చెంచా
  5. గరం మసాలా 1/2 చెంచా
  6. చాట్ మసాలా 1/2 చెంచా
  7. నిమ్మకాయ 1/2 చెంచా
  8. కొత్తిమీర 3 చెంచాలు
  9. నీళ్లు తగినంత
  10. నూనె వేయించడానికి సరిపడా
  11. సెనగపిండి 1/2 కప్
  12. బియ్యంపిండి 4-5 చెంచాలు
  13. వాము 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి, ఉప్పు ,కారం ,నీళ్లు, వాము, వెసి బజ్జి పిండిలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో ఉడికిన బంగాళదుంప ని మెత్తగా మెదపాలి
  3. అందులో ఉప్పు ,కారం, గరం మసాలా ,చాట్ మసాలా ,నిమ్మకాయ ,కొత్తిమీర ,వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు బ్రెడ్ ని అడ్డుగా కోసుకొని బంగాళదుంప మసాలా పెట్టి దాని మీద ఇంకో బ్రెడ్ ముక్క పెట్టుకోవాలి
  5. దానిని బజ్జి పిండి లో ముంచుకొని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవడమే
  6. దేనిని టమాట సాస్ లో వేడి వేడిగ సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర