హోమ్ / వంటకాలు / ఆలూ పట్టి

Photo of ALOO PATTIE by Ram Ram at BetterButter
0
3
0(0)
0

ఆలూ పట్టి

May-27-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పట్టి రెసిపీ గురించి

వీటిని మనం ఇంటిలోనే ఈజీ గా చేసుకోవచ్చు.. చాట్ చేసుకుని దానిలో ఉపోయోగించ వచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాజస్థాన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన బంగాళదుంప ఒకటి
  2. పచిమిర్చి 2
  3. అల్లం ముక్క చిన్నది
  4. కారం 1/2స్పూన్
  5. పసుపు 1/4స్పూన్
  6. జీలకర్ర పొడి 1/2స్పూన్
  7. అంచుర్ పొడి 1/4స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఉప్పు సరిపడా
  10. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించి చిదుంకోవాలి...
  2. ఒక గిన్నెలో మాష్ చేసిన బంగాళదుంప కారం ఉప్పు అల్లం పచ్చిమిర్చి ముక్కలు పసుపు జీరాపౌడర్ అంచుర్ పొడి వేసుకోవాలి..
  3. కొత్తిమీర వేసి అంత బాగా స్టిఫ్ గా కలుపుకుని పెట్టుకుని..
  4. చేతికి నూనె రాసి బంగాళదుంప మిశ్రమం చేతిలో తీసుకుని రౌండ్ గా చేసి వొత్తుకోవాలి...
  5. వొత్తుకున్న వాటిని పాన్ మీద రెండు వైపు ల కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర