చికన్ పకొడ | Chicken pakoda Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken pakoda recipe in Telugu,చికన్ పకొడ, Deepika Goud
చికన్ పకొడby Deepika Goud
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

7

0

చికన్ పకొడ వంటకం

చికన్ పకొడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken pakoda Recipe in Telugu )

 • 1)చికెన్ 1/4 kg
 • 2)ఉల్లిపాయ 1
 • 3)పచ్చిమిర్చీ 2
 • 4)కారం 1/2టేబుల్ స్పూన్
 • 5)పసుపు చిటికెడు
 • 6)ఘరంమసాల 1/2టేబుల్ స్పూన్
 • 7) cornflour 2_3టేబుల్ స్పూన్స్
 • 8)శనగ పిండి 1/2కప్పు
 • 9)అల్లం వేల్లిఉల్లి పేస్టు
 • 10)అల్లం సన్నగా తరిగినదిన్త
 • 11)నిమ్మరసం
 • 12)ఉప్పు రుచికి సరిపడ
 • 13)నూనే ఢిప్ ఫ్రేకి సరిపడ

చికన్ పకొడ | How to make Chicken pakoda Recipe in Telugu

 1. 1)ముందుగా చికెన్ శుభ్రం చెసి దానిలొ అల్లంవేల్లిఉల్లి పెస్టు,సన్నగాతరిగిన అల్లం ముక్రలు,కారం,, పసుపు,కార్న్ ప్లోర్,శనగపిండి తగినంత ఉప్పు,ఘరంమసాల.నిమ్మరసం,వేయాలి
 2. 2)ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు సన్నగా తరిగి చికెన్లో వేయాలి.దినినీ అంత ముక్కలకు.పట్టెలా కలిపి ఒక.30నిమిషాలు ప్రీజ్ లొ పెట్టాలి.
 3. 3)తరువత కడాయి లొ నూనే పొసి వేడి అయ్యాక కలిపి పెట్టిన చికెన్ నీ మిడియం ఫ్లేమ్ లొ golden-brown వచ్ఛెలా ప్రే చెయాలి.
 4. 4)ఇలా అన్ని ముక్క లు చెసాకా మల్లి ఒక సారి అన్ని వేసి ఒక 2mint fry చేయాలి.
 5. 5)అంతే వేడి వేడి చికెన్ పకొడి తినడానికి రడి.

నా చిట్కా:

సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయడం వల్ల మంచ్చి సువాసన వస్తుంది.

Reviews for Chicken pakoda Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo