BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికన్ పకొడ

Photo of Chicken pakoda by Deepika Goud at BetterButter
693
5
0(0)
0

చికన్ పకొడ

May-28-2018
Deepika Goud
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికన్ పకొడ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1)చికెన్ 1/4 kg
  2. 2)ఉల్లిపాయ 1
  3. 3)పచ్చిమిర్చీ 2
  4. 4)కారం 1/2టేబుల్ స్పూన్
  5. 5)పసుపు చిటికెడు
  6. 6)ఘరంమసాల 1/2టేబుల్ స్పూన్
  7. 7) cornflour 2_3టేబుల్ స్పూన్స్
  8. 8)శనగ పిండి 1/2కప్పు
  9. 9)అల్లం వేల్లిఉల్లి పేస్టు
  10. 10)అల్లం సన్నగా తరిగినదిన్త
  11. 11)నిమ్మరసం
  12. 12)ఉప్పు రుచికి సరిపడ
  13. 13)నూనే ఢిప్ ఫ్రేకి సరిపడ

సూచనలు

  1. 1)ముందుగా చికెన్ శుభ్రం చెసి దానిలొ అల్లంవేల్లిఉల్లి పెస్టు,సన్నగాతరిగిన అల్లం ముక్రలు,కారం,, పసుపు,కార్న్ ప్లోర్,శనగపిండి తగినంత ఉప్పు,ఘరంమసాల.నిమ్మరసం,వేయాలి
  2. 2)ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు సన్నగా తరిగి చికెన్లో వేయాలి.దినినీ అంత ముక్కలకు.పట్టెలా కలిపి ఒక.30నిమిషాలు ప్రీజ్ లొ పెట్టాలి.
  3. 3)తరువత కడాయి లొ నూనే పొసి వేడి అయ్యాక కలిపి పెట్టిన చికెన్ నీ మిడియం ఫ్లేమ్ లొ golden-brown వచ్ఛెలా ప్రే చెయాలి.
  4. 4)ఇలా అన్ని ముక్క లు చెసాకా మల్లి ఒక సారి అన్ని వేసి ఒక 2mint fry చేయాలి.
  5. 5)అంతే వేడి వేడి చికెన్ పకొడి తినడానికి రడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర