చికెన్ నగెట్స్ | Chicken nagetts Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken nagetts recipe in Telugu,చికెన్ నగెట్స్, Deepika Goud
చికెన్ నగెట్స్by Deepika Goud
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

8

0

చికెన్ నగెట్స్ వంటకం

చికెన్ నగెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken nagetts Recipe in Telugu )

 • 1)చికెన్ 1/4kg
 • 2)పుల్లని పెరుగు/చల్ల 1కప్పు
 • 3)మైదా 2-3టేబుల్ స్పూన్
 • 4)మిరియాలపొడి1/2 టేబుల్ స్పూన్
 • 5)కారం కొద్దిగా
 • 6)ఉప్పు రుచికి సరిపడ
 • 7)బ్రేడ్ క్రమ్స్ కప్పు
 • 8)అల్లం వెల్లి ఉల్లి పెస్ట్
 • 9)egg

చికెన్ నగెట్స్ | How to make Chicken nagetts Recipe in Telugu

 1. 1)ముందుగా చికెన్ ని తీ సుకొని శుభ్రం చెయాలి
 2. 2)ఉప్పు,మిరియాలపొడి చికెన్కి పట్టించాలి.తరువాత పెరుగు ని కలిపి ఒక రొజు రాత్రి (అనగా నగెట్స్ చేసుకుంటా అనుకున్న ముందు రొజు రాత్రి కలిపి పెట్టలి)అంత ప్రిజ్ లొ ఉంచాలి.
 3. 3)మరుసటి రొజు చికెన్ లొ నీరు లేకుండా తిసి అల్లం వేల్లి ఉల్లి పెస్టూ,కారం,ఘరంమసాల,పట్టంచి 10నమిషాలు పక్కనపెట్టలి.
 4. 4)ఈ లొపు మైదా ని ఒక ప్లెట్ లొ తిసుకుని దినిలొ మిరియాల పొడి,చిటికెడు ఉప్పు కలిపి ఉంచుకొవాలి.
 5. 5)బ్రేడ్ క్రమ్స్ ని వేరొక ప్లేట్లో తిసుకొవాలి.
 6. 6)ఇప్పుడు eggని గిన్న లొ తిసుకోని బాగా బిట్ట్ చేసి పెట్టుకోవాలి.
 7. 7)ఇపుడు చికెన్ ని మైదాని పట్టించి తరువాత eggలొ డిప్ చేయాలి.తరువాత బ్రేడ్ క్రమ్స్ లొ ముంచాలి,ఇలా అన్ని చేసి ఒక 10నిమిషాలు పక్కన పెట్టాలి.
 8. ఈ లోపు స్టౌ వేలిగించి ఖడాయి పెట్టి డిప్ ఫ్రై కి సరిపడ నూనె పొయాలి.
 9. నూనె వేడి అయాక ముందుగా తయారు చేసుకున్న వాటిని golden brown అయే లా డిప్రై చెయాలి.మల్లి అన్ని ఒక 2నమిషాలు ప్రై చేయాలి(Ila cheyadam valla crispy ga untai)
 10. )అంతే tasty tasty నగెట్స్ రడి

నా చిట్కా:

ఉప్పు అన్నిటిలొ కలుపుకుంటాం కనుక రుచికి తగినట్టు చూసి కలుపుకొవాలి.

Reviews for Chicken nagetts Recipe in Telugu (0)