హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జి

Photo of Mirchi bajji by Sree Sadhu at BetterButter
518
6
5.0(0)
0

మిర్చి బజ్జి

May-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జి రెసిపీ గురించి

ఇది వేడివేడి గా టీతోగని కాఫీతోగాని చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగపిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. పసుపు చిటికెడు
  4. వాము 3-4 చెంచాలు
  5. ఉల్లిపాయ 2
  6. లావు మిరపకాయలు 5-6
  7. కొత్తిమీర 2-3 చెంచాలు
  8. నిమ్మరసం 2-3 చెంచాలు
  9. కారం 1 చెంచా
  10. బియ్యంపిండి 3-6 చెంచాలు
  11. నూనె వేయించడానికి సరిపడా
  12. సేవ్ 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యంపిండి ఉప్పు, కారం వాము ,నీళ్లు వేసి బజ్జి పిండిలా వేసుకోవాలి
  2. ఇప్పుడు మిరపకాయ ని మధ్యలో చిలుచుకోవాలి
  3. దానిలో వాము ఉప్పు మిశ్రమం కురుకోవాలి
  4. దానిని సెనగపిండి మిశ్రమం లో ముంచి వేడి వేడి నూనె లో వేయించుకోవాలి
  5. వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ఉప్పు కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  6. దానిని మిరపకాయ మీద పెట్టుకొని సేవ్ జల్లుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర