హోమ్ / వంటకాలు / బంగాళాదుంప బజ్జిలు

Photo of ALOO BAJJI by Ram Ram at BetterButter
523
2
0.0(0)
0

బంగాళాదుంప బజ్జిలు

May-28-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళాదుంప బజ్జిలు రెసిపీ గురించి

ఈ బజ్జిలు మనం ఇంటిలోనే చాలా సులభంగా వేసుకునేవి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి కప్పు
  2. వరి పిండి 1/4కప్పు
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం సరిపడా
  5. వాము 1/4స్పూన్
  6. బంగాళాదుంపలు 2
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా సమస్త

సూచనలు

  1. గిన్నెలో శనగపిండి కప్పు, 1/4కప్పు వరి పిండి కారం ఉప్పు ,1/4 స్పూన్ వాము వేసి కలువుకోవాలి..
  2. సరిపడా నీళ్లు పోసి బజ్జిపిండి కలుపుకుని...ఉంచాలి
  3. బంగాళాదుంపల్ని తొక్క తీసి చక్రాలు కోసి నీరు తో కడగాలి...
  4. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి నూనె పెట్టి కాగిన తర్వాత బంగాళదుంప చక్రాన్ని పిండిలో ముంచి నూనెలో బజ్జి వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర