రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్ | Semolina Dry fruits chacoo chip biscuits Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Semolina Dry fruits chacoo chip biscuits recipe in Telugu,రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్, Deepika Goud
రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్by Deepika Goud
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్ వంటకం

రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semolina Dry fruits chacoo chip biscuits Recipe in Telugu )

 • రవ్వ 1కప్పు
 • గొదుమ పండి /మైదా1/2కప్పు
 • డ్రే ప్రూట్స్(కాజు,బాదాం,పిస్త.కిస్మిస్,ఖర్జుర)
 • కొబ్బరిపొడి
 • నేయ్యి 1/2కప్పు
 • చక్కర 1కప్పు
 • దాల్చినచెక్క పొడి1/2టీ స్పూన్
 • చాకొలెట్ 1
 • చాకొచిప్స్ 1/2కప్పు
 • కాచినపాలు1కప్పు

రవ్వ డ్రేప్రూట్స్ చ్చాకొచిప్ బిస్కేట్స్ | How to make Semolina Dry fruits chacoo chip biscuits Recipe in Telugu

 1. ముందుగా నెయ్యి తిసుకొని దానిలొ చక్కర.వేసి విస్క్ లతొ చక్కర కరిగెలా బాగా బిట్ చేయాలి.
 2. వేరొక గిన్నేలొ రవ్వ దానిలొనే మైదా/గొదుమ పిండి చిటికెడు ఉప్పు బేకింగ్ పౌడర్ ,దాల్చినచెక్క,వేసి బాగా కలపాలి.
 3. పిండిలొ నెయ్యి,చక్కర మిశ్రమం వేయాలి.
 4. తరువాత చాకొలెట్ని కరిగించాలి.స్టౌ వేలి గించి ఒక మందపాలి గిన్నే తిసుకొని దానిలొ నిటిని పొసి దానిపైన మరొక చిన్న గిన్నెపెట్టి దాని చాకొలెట్ వేసి సిమ్ లొ పెటి కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పిండిలొ కలపాలి.ఇపుడు కొబ్బరిపొడి,డ్రేప్రూట్స్ (కాజు,బాదాం,పిస్త,కిస్ మిస్,ఖర్జూర సన్నగా కట్ చేసుకొవాలి.లేదా కచ్చపచ్చా మిక్స్కి చేసుకొవాలి,విటి అన్నీటిని పిండిలొ కలపాలి
 5. ఇపుడు అవసరాని బట్టీ పాలు కలుపుతు చపాతి పిండిలా మెత్తగా కలపాలి.
 6. పిండి చిన్న చిన్న ఉండలు చెసి మాములుగా ప్రేస్ చేయాలి.దానిపైన చాకొ చిప్స్ ని పెట్టాలి.
 7. వీటిఅన్నీటినీ బేకింగ్ ట్రేలొ పేర్చి ఒవెన్ లొ 10-15బేక్ చేయాలి.
 8. అంతే రుచికరమైన బిస్కట్స్ రడి
 9. ఒవెన్ లేనివారు
 10. ఖుకర్ గిన్నెతిసుకొని దానిలొ 1st ఇసుక /ఉప్పు పరచాలి దానిపై ఒక ప్లేట్ పెట్టాలి.స్టౌ అన్ చెసి 5-10 ప్రి హిట్ట్ చేయాలి. దానిలొ వేరొక గిన్నె తిసుకొని దానిపైన తయారు చేసినవాటిని పెటాలి.గ్యాస్కట్,వీసిల్ తిసివేసి మూత పెట్టాలి ఇపుడు15-20కుక్ అవనివ్వాలి.అంతే క్రిస్పీ డ్రేప్రూట్ చాకొచిప్ బిస్కెట్స్ రడి.

Reviews for Semolina Dry fruits chacoo chip biscuits Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo