గ్రాండ్మా స్టిక్స్ | Grandma sticks Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Grandma sticks recipe in Telugu,గ్రాండ్మా స్టిక్స్, Sree Vaishnavi
గ్రాండ్మా స్టిక్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

గ్రాండ్మా స్టిక్స్ వంటకం

గ్రాండ్మా స్టిక్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Grandma sticks Recipe in Telugu )

  • బియ్యంపిండి 2 కప్పులు
  • నువ్వులు 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా

గ్రాండ్మా స్టిక్స్ | How to make Grandma sticks Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి
  2. తరువాత ఒక ప్లేట్ లో ఉప్పు కారం నువ్వులు బియ్యంపిండి తీసుకోవాలి
  3. నీళ్లు మరిగిన తరువాత అందులో ఉప్పు కారం నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో బియ్యంపిండి కూడా వేసి ఉండలు కట్టకుండా ముద్దా ల చేసుకోవాలి
  5. దానికి కొంచెం నూనె వేసి ముద్ద ల చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  7. ఇప్పుడు ఆ పిండి ని సన్నగా చేసుకొని స్టిక్స్ ల చేసుకోవాలి
  8. వాటిని నూనె లో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

నా చిట్కా:

బియ్యంపిండి నచ్చకపోతే మైదా వేసుకొని చేసుకోవచ్చు

Reviews for Grandma sticks Recipe in Telugu (0)