హోమ్ / వంటకాలు / గ్రాండ్మా స్టిక్స్

Photo of Grandma sticks by Sree Sadhu at BetterButter
307
4
5.0(0)
0

గ్రాండ్మా స్టిక్స్

May-29-2018
Sree Sadhu
12 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రాండ్మా స్టిక్స్ రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలు పట్టుకుని తినడానికి బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. నువ్వులు 2 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి
  2. తరువాత ఒక ప్లేట్ లో ఉప్పు కారం నువ్వులు బియ్యంపిండి తీసుకోవాలి
  3. నీళ్లు మరిగిన తరువాత అందులో ఉప్పు కారం నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో బియ్యంపిండి కూడా వేసి ఉండలు కట్టకుండా ముద్దా ల చేసుకోవాలి
  5. దానికి కొంచెం నూనె వేసి ముద్ద ల చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  7. ఇప్పుడు ఆ పిండి ని సన్నగా చేసుకొని స్టిక్స్ ల చేసుకోవాలి
  8. వాటిని నూనె లో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర