హోమ్ / వంటకాలు / ఎగ్ బజ్జి

Photo of Egg bajji by Deepika Goud at BetterButter
609
1
0.0(0)
0

ఎగ్ బజ్జి

May-29-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ బజ్జి రెసిపీ గురించి

Udikinchina eggs శనగపిండి ఉంటే చాల easy గా చెసెయవచ్చు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఎగ్స్ 4
  2. శనగపిండి 1కప్పు
  3. కాన్ ప్లొర్/బియ్యం పిండి 1-2టేబుల్ స్పూన్
  4. వాము 1టీస్పూన్
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 2
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్
  8. ఘరంమసాల ‌1టీస్పూన్
  9. కారం1/2టీస్పూన్
  10. ఉప్పురుచికి సరిపడ
  11. నూనె
  12. నీరు

సూచనలు

  1. ముందుగా ఎగ్స్ ని ఉడికించి పెట్టుకొవాలి.
  2. తరువాత ఒక ఎగ్ని 3ముక్కలుగా కట్ చేసి పెట్టుకొవాలి
  3. ఇపుడు ఉల్లిపాయ పచిమిర్చీ ని మెత్త గా మీక్స్కి పట్టాలి.
  4. ఇపుడు పిండిని రడిచెసుకొవాలి
  5. ఒక గిన్నె లొ శనగపిండిని బియ్యంపిడి/కార్న్ ప్లోర్ ఉల్లి పచ్చిమిర్చి ,అల్లం వేల్లిఉల్లి పేస్టూ,కారం ,ఉప్పు,ఘరంమసాల,వాము వేసి నీటినీ పొసి.బజ్జీ పిండి రడి చెసుకొవాలి
  6. స్టౌ వెలిగించి నూనే డి ప్రే కి సరిపడ తిసుకొని వేడి చేయాలి.
  7. ఇపుడు ఎగ్ ముక్కలను ఒక్కొక్క టిగా పిండిలొ డి ప్ చేయాలి .పిండి ఎగ్ కి పట్టెల చుడాలి.డిప్ చేసిన ముక్కలని వేడి.నూనే లో వేసి.డిప్ ప్రే చేయాలి golden-brown రంగు వచ్చెలా ప్రే చేయాలి.
  8. ఇపుడు ఎగ్ బజ్జీ ని తిసుకొని ఉల్లిపామ ముక్కలు ,కొత్తిమిర,నిమ్మరసం చల్లుకొని తింటే ఆహ :yum::yum::yum:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర