హోమ్ / వంటకాలు / అన్నం పుణుగులు

Photo of RICE PUNUGULU by Ram Ram at BetterButter
499
0
0.0(0)
0

అన్నం పుణుగులు

May-29-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నం పుణుగులు రెసిపీ గురించి

మిగిలిపోయిన అన్నం పడేసే అవసరం లేకుండా ఇలా పుణుగులు వేసుకుంటే బాగుంటుంది.. రుచి కూడా చాలా బాగుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం ఒక కప్పు
  2. మైదా ఒక కప్పు
  3. పుల్లటి పెరుగు 1/2కప్పు
  4. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  5. జీలకర్ర 1 స్పూన్
  6. వంట సోడా 1/4 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా
  8. నీళ్లు సరిపడా
  9. ఉప్పు సరిపడా
  10. నూనె వేయించడంకి సరిపడా

సూచనలు

  1. ఒక కప్పు అన్నం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి...
  2. ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన అన్నం 1కప్పు మైదా 1/2కప్పు పెరుగు 1/4స్పూన్ వంట సోడా.ఉప్పు సరిపడా ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు ,3 పాచి మిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి..
  3. ఈ పిండిలో నీళ్లు పోసి పోనుగులు కలుపుకోవాలి..
  4. వేరే పంలో నూనె వేసి కాగిన తర్వాత పుణుగులు వేసుకోవాలి
  5. బంగారు రంగులో వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర