హోమ్ / వంటకాలు / సోయా ఉల్లికాడల కబాబ్

Photo of Soya spring onion kebab by Sree Sadhu at BetterButter
785
5
5.0(0)
0

సోయా ఉల్లికాడల కబాబ్

May-30-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా ఉల్లికాడల కబాబ్ రెసిపీ గురించి

ఇది వేడి వేడిగా టమాటో సాస్ తో చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 5-6
  2. మీల్ మేకర్ 1 1/2 కప్
  3. నానబెట్టిన సెనగపప్పు 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. ఉల్లికాడలు 1 కప్
  7. గరం మసాలా 1 చెంచా

సూచనలు

  1. ముందుగా మీల్ మేకర్ కి ఉడికించి ముద్ద ల చేసుకోవాలి
  2. ఇప్పుడు బ్రెడ్ ని పొడి చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె లో ఉడికించి పేస్ట్ చేసిన మీల్ మేకర్ వేసుకోవాలి
  4. అందులో తరిగిన ఉల్లికాడలు నానబెట్టిన సెనగపప్పు వేసుకోవాలి
  5. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి
  6. అందులో అల్లం వెల్లులి పేస్ట్ కూడా వేసుకోవాలి
  7. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి కారం గరం మసాలా వేసుకోవాలి
  8. అవి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  9. ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలి
  10. ఆ ముద్ద ని తీసుకొని కబాబ్ ఆకారం లో చేసుకొని బ్రెడ్ పొడి ముంచుకోవాలి
  11. వాటిని కాగిన నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర