డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస | Sahi samosa Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  30th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sahi samosa by Deepika Goud at BetterButter
డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోసby Deepika Goud
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస వంటకం

డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sahi samosa Recipe in Telugu )

 • మైదా 1కప్పు
 • వాము 1స్పూన్
 • నెయ్యి
 • ఉప్పు
 • నీరు
 • స్టఫింగ్ కొసం తయారు చేసుకొవలసిన పదార్థాలు
 • శనగపప్పు1/4కప్పు
 • డ్రై ఫ్రూట్స్ అనగా
 • టుటి ప్రూటి
 • కాజూ
 • బాదాం
 • పల్లిలు
 • పిస్తా
 • వాల్నట్
 • ఖర్జూర
 • అంజిర్
 • సొంపు1స్పూన్
 • ధనియాపొడి 1/2టీస్పూన్
 • ఎండుమిర్చీ ప్లేక్స్1స్పూన్
 • ఆంచుర్1/2టేబుల్ స్పూన్
 • ఉప్పు రుచీకి సరిపడ
 • నునె డీప్రైకి సరిపడ

డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస | How to make Sahi samosa Recipe in Telugu

 1. మైదా పిండి తిసుకొని దానిలొ ఉప్పు,వాము నెయ్యి/నూనె వెనీటిని.కలుపుతు మెత్తటి ముద్దలా కలపి ఒక 30నిమిషాలు పక్కన పెటాలి
 2. ఈ లోపు స్టఫీంగ్ తయారు చెసుకుందాం
 3. శనగపప్పు ని ప్రెషర్ ఖుక్కర్ లొ పెట్టి 2విసిల్స్ వచ్చెవరకు ఉడికించాలి.తరువాత చల్లరనిచ్చి మెత్తగా చేసుకొవాలి.దీనిని నెయ్యిలొ వెయ్యించాలి golden-brown రంగు.వచ్చే వరకు దానిలో తడి లేకుండా అవాలి.
 4. ఇప్పుడు అన్ని డ్రై ప్రూట్స్ ని సన్న గా తరుకోవాలి లేదా కచ్చ పచ్చ మిక్స్కీ పటాలి.విటిని కుడా నెయ్యి లో వెయించుకొవాలి.
 5. దానిలొ ధనియాపొడి,చిల్లి ప్రెక్స్,అంచుర్.ఉప్పు టూటి ప్రూటి అన్ని వేసి కలిపి పక్కన పెటుకొవాలి.
 6. పక్కన పెట్టిన పిండిని తిసుకొని చిన్న చిన్న ముద్దలు తిసుకొని పూరిలా చెసి సగం కట్ చేయ్యాలి.ఇపుడు సగం ని కొన్ లా మలచి దానిలో రడి చేసుకున్న స్టఫ్ నీ నింపాలి.తరువాత కొంచం తడి చెసి సైడ్స్ ని ముయాలి.ఇలా అన్ని సిద్ధం చేసుకొవాలి.
 7. ఇప్పుడు డీప్రైకి సరిపడ నూనె తిసుకుని స్టౌ పైన పెట్టి వేడి అయ్యాక సమోసాలు వేసి మంచి బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.టిస్యూలొ వేస్తే excess oil లెకుండా అవుతుంది
 8. ఇప్పుడు తినడానికి వేడి వేడి సమోసా రడీ. :yum: :yum: :yum:

Reviews for Sahi samosa Recipe in Telugu (0)