హోమ్ / వంటకాలు / డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస

Photo of Sahi samosa by Deepika Goud at BetterButter
611
2
0.0(0)
0

డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస

May-30-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రైప్రూట్స్ సమోసా/షాహి సమోస రెసిపీ గురించి

Dry fruits samosa పిల్లలకి చాల ఇష్టం .ఎంతొ బలం కుడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గుజరాత్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1కప్పు
  2. వాము 1స్పూన్
  3. నెయ్యి
  4. ఉప్పు
  5. నీరు
  6. స్టఫింగ్ కొసం తయారు చేసుకొవలసిన పదార్థాలు
  7. శనగపప్పు1/4కప్పు
  8. డ్రై ఫ్రూట్స్ అనగా
  9. టుటి ప్రూటి
  10. కాజూ
  11. బాదాం
  12. పల్లిలు
  13. పిస్తా
  14. వాల్నట్
  15. ఖర్జూర
  16. అంజిర్
  17. సొంపు1స్పూన్
  18. ధనియాపొడి 1/2టీస్పూన్
  19. ఎండుమిర్చీ ప్లేక్స్1స్పూన్
  20. ఆంచుర్1/2టేబుల్ స్పూన్
  21. ఉప్పు రుచీకి సరిపడ
  22. నునె డీప్రైకి సరిపడ

సూచనలు

  1. మైదా పిండి తిసుకొని దానిలొ ఉప్పు,వాము నెయ్యి/నూనె వెనీటిని.కలుపుతు మెత్తటి ముద్దలా కలపి ఒక 30నిమిషాలు పక్కన పెటాలి
  2. ఈ లోపు స్టఫీంగ్ తయారు చెసుకుందాం
  3. శనగపప్పు ని ప్రెషర్ ఖుక్కర్ లొ పెట్టి 2విసిల్స్ వచ్చెవరకు ఉడికించాలి.తరువాత చల్లరనిచ్చి మెత్తగా చేసుకొవాలి.దీనిని నెయ్యిలొ వెయ్యించాలి golden-brown రంగు.వచ్చే వరకు దానిలో తడి లేకుండా అవాలి.
  4. ఇప్పుడు అన్ని డ్రై ప్రూట్స్ ని సన్న గా తరుకోవాలి లేదా కచ్చ పచ్చ మిక్స్కీ పటాలి.విటిని కుడా నెయ్యి లో వెయించుకొవాలి.
  5. దానిలొ ధనియాపొడి,చిల్లి ప్రెక్స్,అంచుర్.ఉప్పు టూటి ప్రూటి అన్ని వేసి కలిపి పక్కన పెటుకొవాలి.
  6. పక్కన పెట్టిన పిండిని తిసుకొని చిన్న చిన్న ముద్దలు తిసుకొని పూరిలా చెసి సగం కట్ చేయ్యాలి.ఇపుడు సగం ని కొన్ లా మలచి దానిలో రడి చేసుకున్న స్టఫ్ నీ నింపాలి.తరువాత కొంచం తడి చెసి సైడ్స్ ని ముయాలి.ఇలా అన్ని సిద్ధం చేసుకొవాలి.
  7. ఇప్పుడు డీప్రైకి సరిపడ నూనె తిసుకుని స్టౌ పైన పెట్టి వేడి అయ్యాక సమోసాలు వేసి మంచి బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.టిస్యూలొ వేస్తే excess oil లెకుండా అవుతుంది
  8. ఇప్పుడు తినడానికి వేడి వేడి సమోసా రడీ.:yum::yum::yum:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర