కారంకారం జీలకర్ర రైస్ | Spicy Zeera Rice Recipe in Telugu

ద్వారా Farheen Banu  |  7th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Spicy Zeera Rice by Farheen Banu at BetterButter
కారంకారం జీలకర్ర రైస్by Farheen Banu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

824

0

కారంకారం జీలకర్ర రైస్

కారంకారం జీలకర్ర రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy Zeera Rice Recipe in Telugu )

 • 1) అన్నం 2 కప్పులు
 • 2) నూనె 3-4 పెద్ద చెంచాలు
 • 3) జీలకర్ర/క్యుమిన్ 1-1/2 పెద్దచెంచాలు
 • 4) రెండుగా చీల్చిన పచ్చి మిరపకాయలు 4-5
 • 5) కరివేపాకు 3-4 రెబ్బలు
 • 6) నల్ల మిరియాలు 1/2 చెంచా
 • 7) అల్లం-వెల్లుల్లి ముద్ద 1 పెద్ద చెంచా

కారంకారం జీలకర్ర రైస్ | How to make Spicy Zeera Rice Recipe in Telugu

 1. 1) వెడల్పు అడుగు ఉన్న నాన్-స్టిక్ ప్యాన్ లో నూనె ని వేడి చేయండి. జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిరపకాయలు వేయండి మరియు వాటిని 30 సెకన్లు చిటపటలాడనివ్వండి. (జీలకర్రని మాడ్చవద్దు)
 2. 2) అల్లం-వెల్లుల్లి ముద్దని వేయండి మరియు ఒక నిమిషం పాటు వేగానివ్వండి.
 3. 3) అన్నం, మిరియాలు, కొంచెం ఉప్పు రుచికోసం వేయండి.
 4. 4) మధ్యస్థ-అధిక మంట మీద ఒక నిమిషం మరియు తక్కువ మంటలో సిమ్మార్కి తగ్గించి 5 నిమిషాలు మెల్లిగా వేయించండి. మీ ప్రియమైన దాల్ తడ్కాతో వేడిగా వడ్డించండి.

Reviews for Spicy Zeera Rice Recipe in Telugu (0)