BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Spicy Zeera Rice

Photo of Spicy Zeera Rice by Farheen Banu at BetterButter
24
159
0(0)
0

కారంకారం జీలకర్ర రైస్

Aug-07-2015
Farheen Banu
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారంకారం జీలకర్ర రైస్ రెసిపీ గురించి

నాకిష్టమైన పధ్ధతిలో ధాబా శైలి జీరా రైస్ తయారీ. ఇది సులభం, కారం మరియు రుచికరమైనది!! అనేక రకాల ధాబా శైలి మాంసాహార కూరలు మరియు దాల్ ఫ్రై తో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఆవిరికి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 1) అన్నం 2 కప్పులు
  2. 2) నూనె 3-4 పెద్ద చెంచాలు
  3. 3) జీలకర్ర/క్యుమిన్ 1-1/2 పెద్దచెంచాలు
  4. 4) రెండుగా చీల్చిన పచ్చి మిరపకాయలు 4-5
  5. 5) కరివేపాకు 3-4 రెబ్బలు
  6. 6) నల్ల మిరియాలు 1/2 చెంచా
  7. 7) అల్లం-వెల్లుల్లి ముద్ద 1 పెద్ద చెంచా

సూచనలు

  1. 1) వెడల్పు అడుగు ఉన్న నాన్-స్టిక్ ప్యాన్ లో నూనె ని వేడి చేయండి. జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిరపకాయలు వేయండి మరియు వాటిని 30 సెకన్లు చిటపటలాడనివ్వండి. (జీలకర్రని మాడ్చవద్దు)
  2. 2) అల్లం-వెల్లుల్లి ముద్దని వేయండి మరియు ఒక నిమిషం పాటు వేగానివ్వండి.
  3. 3) అన్నం, మిరియాలు, కొంచెం ఉప్పు రుచికోసం వేయండి.
  4. 4) మధ్యస్థ-అధిక మంట మీద ఒక నిమిషం మరియు తక్కువ మంటలో సిమ్మార్కి తగ్గించి 5 నిమిషాలు మెల్లిగా వేయించండి. మీ ప్రియమైన దాల్ తడ్కాతో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర