హోమ్ / వంటకాలు / కారం కాజాలు

Photo of KAARAM KAAJAALU by Ram Ram at BetterButter
524
4
0.0(0)
0

కారం కాజాలు

May-31-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం కాజాలు రెసిపీ గురించి

ఇవి నిల్వ ఉండే ఆహారం.కరకరలాడుతూ బాగుంటాయి.ఇంట్లో ఉండే పదార్దాలతోనే చేసుకోవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 7

  1. మైదా ఒక కప్పు
  2. వాము 1స్పూన్లు
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. కారం 2స్పూన్లు
  5. నీళ్లు సరిపడా
  6. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక కప్పు మైదా గిన్నెలో తీసుకుని దానిలో 1స్పూన్ వాము 2స్పూన్ల కారం నీళ్లు వేసి పూరి పిండిలా కలుపుకోవాలి..
  2. 10నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి..
  3. 10నిమిషాల తర్వాత కొద్దిగా పిండి వేసి పల్చని చపాతీలు వొత్తుకుని ముక్కలు ఇష్టమైన ఆకారంలో కోసి నూనె లో బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర