హోమ్ / వంటకాలు / దోస పిజ్జా

Photo of Dosa pizza by Sree Sadhu at BetterButter
841
2
5.0(0)
0

దోస పిజ్జా

May-31-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోస పిజ్జా రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఇలా వేడి వేడి గ రంగురంగులుగా చూడటానికి తినాలి అనిపించేలా ఉండే పిజ్జా దోస

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. మిగిలిపోయిన సెట్ దోస పిండి
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 1-2
  4. ఒలివ్స్ 2-3
  5. జాలిపెనోస్ 2-3
  6. కాప్సికం 1
  7. పిజ్జా సాస్ 1-2 చెంచా
  8. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  9. ఒరిగానో 1/2 చెంచా
  10. బేసిల్ 1/2 చెంచా
  11. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ ,పచ్చిమిర్చి , కాప్సికం, ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి
  3. దాని మీద నూనె రాసుకొని దాని మీద పిండి వేసుకోవాలి
  4. దాని మీద ఉల్లిపాయ, కాప్సికం ,పచ్చిమిర్చి, ఒలివ్స్, జలపెనోస్, వేసుకోవాలి
  5. దాని మీద మిశ్రమ మూలికల పొడి, ఒరిగానో, బేసిల్, వేసుకోవాలి దాని మీద మూత పెట్టుకొని 5 నిమిషాలు కాల్చుకోవాలి
  6. దాని వేడి వేడి కటింగ్ ఛాయ్ తో చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర